Surprise Me!

T20 World Cup : 73 పరుగులకే Bangladesh ఆలౌట్ Australia రాక్స్ | Adam Zampa || Oneindia Telugu

2021-11-05 2 Dailymotion

ICC T20 World Cup 2021: Australia vs Bangladesh Highlights - Australia beat Bangladesh by 8 wickets
#T20WorldCup2021
#AustraliavsBangladesh
#IndiaPlayingXI
#AUSVSBAN
#AFGVSNZ
#AdamZampa
#RohitSharma
#ViratKohli

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వేదికగా సాగుతోన్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో మరో మ్యాచ్ ఆసక్తికరంగా సాగుతుందనుకున్నప్పటికీ.. అలా కుదరలేదు. గ్రూప్ 2లో ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మధ్య సాగిన మ్యాచ్ చప్పగానే ముగిసింది . బంగ్లాదేశ్‌ నిర్ధేశించిన 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌ కేవలం 6.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఆస్ట్రేలియాకు ఇది నాలుగో మ్యాచ్. ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లను ఆడిన కంగారూ టీమ్.. రెండింట్లో విజయాన్ని సాధించింది. తమ బౌలింగ్ ప్రతాపంతో బంగ్లాను 73 పరుగులకే ఆలౌట్ చేసింది.